VSP: భీమిలి జోన్‌లలో తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ అధికారులతో తాగునీటి ఎద్దడిపై సమీక్ష నిర్వహించారు. తాటిపూడి రిజర్వాయర్ విషయంలో తాగు నీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి'


