చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ ధోనీ హెడ్ కోచ్ కోసం కొన్ని కండిషన్లు పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. CSKకు భారత కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలనే ధోనీ యాజమాన్యానికి షరతులు పెట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. CSK కోచ్ రేసులో ప్రముఖంగా రాహుల్ ద్రావిడ్, హేమంగ్ బదానీ పేర్లు వినిపిస్తున్నాయి.
క్రీడలు
CSK యాజమాన్యానికి ధోనీ షరతులు


