WNP పట్టణంలో బండారు నగర్ మీసేవ కేంద్రం వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బోర్డు అక్షరాలు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు.. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా.. అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో బోర్డు అస్పష్టంగా మారింది. అధికారులు తక్షణమే స్పందించి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పాఠశాల బోర్డుపై అక్షరాలు మాయం


