న్యూజిలాండ్ వైట్‌బాల్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బిగ్‌బాష్ లీగ్ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ రెండేళ్లకు ఆరు అంకెల మొత్తంతో ఒప్పందం ఆఫర్ చేసినా, భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల నేపథ్యంలో జాతీయ జట్టుకే ప్రాధాన్యమిచ్చనట్లు తెలిపారు.
క్రీడలు
బిగ్‌బాష్ లీగ్‌ను వదులుకున్న స్టార్ క్రికెటర్


