యూఎస్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. కోకో గాఫ్‌తో జరిగిన సెమీస్‌లో రిబకినా అద్భుత విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. రేపు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకాతో రిబకినా తలపడనుంది. 2013 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఇద్దరు టాప్ సీడ్లు పోటీపడటం ఇదే తొలిసారి. 2013లో నాటి టాప్ సీడ్స్ సెరీనా విలియమ్స్, విక్టోరియా అజరెంకా ఫైనల్లో తలపడ్డారు.
క్రీడలు
రిబకినా, సబలెంకా మధ్య US ఓపెన్ ఫైనల్


