హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ విజేత ఎవరంటే..?

దులీప్ ట్రోఫీ విజేతగా ఈస్ట్ జోన్ నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ విజేతగా అవతరించింది. పదమూడేళ్ల తర్వాత ఈస్ట్ జోన్ ఈ టైటిల్‌ను దక్కించుకుంది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 270, రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.