హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ జట్టులోకి యశ్ ఠాకూర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు బిగ్ షాక్ తగిలింది. అతడు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా గేమ్స్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌కు అవకాశం కల్పించింది. కాగా, యశ్ IPLలో 22 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో PBKS తరఫున ఆడాడు.