హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు'

CTR: పలమనేరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. గురువారం సుమారు 39 సెంట్ల ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.