ASR: ఉమ్మడి అల్లూరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొత్తం 430 వార్డులకు 2,599 బ్యాలెట్ బాక్సులు అవసరమని ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. అల్లూరి జిల్లాలో 4,98,467 మంది, పోలవరం జిల్లాలో 2,78,545 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు


