హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

CTR: పలమనేరు రూరల్ మండలం కొలమాసానిపల్లి పంచాయతీ దిగువ మారుమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరిమాను గంగమ్మ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.