NDL: శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జీఓ.98 ప్రకారం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని బాధితులు జయన్న డిమాండ్ చేశారు. విషయంపై నేడు జూపాడు బంగ్లా మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి సమర్పించారు. నీటి ముంపు నిర్వాసితులు దీక్షలు చేపట్టి 169 రోజులు అవుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిర్వాసితుల ధర్నా


