E.G: రాజమండ్రి 45వ డివిజన్‌లో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యటించారు. డివిజన్ ఇంచార్జ్, కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్, పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణతో పాటు డివిజన్ కమిటీ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడంతో పాటు, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేయనున్న అభ్యర్థిత్వాన్ని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యల రామణని కలిసిన మజ్జి రాంబాబు


