హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినూత్నంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

SKLM: టెక్కలి స్థానిక జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తక్షణమే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగులంతా కళ్లకు నల్ల బడ్జీలు కట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.