VZM: రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదని పలితాలు కావాలంటూ సీఎం జిల్లా కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్


