హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 10 కుటుంబాలు.!

PLD: దుర్గి (మం) శ్యామరాజుపురం గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి, ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో గురువారం టీడీపీలోకి చేరాయి. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధే ఈ చేరికలకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.