NLR: వరికుంటపాడు మండలంలోని పలు పాఠశాలలను గురువారం కావలి డిప్యూటీ డిఇఓ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరికుంటపాడు హైస్కూల్, కాకొల్లు వారి పల్లికి వెళ్లి అక్కడ విద్యార్థుల అసెస్మెంట్ బుక్ లెట్లను పరిశీలించారు. తరవాత మధ్యాహ్నం భోజనం పథకం వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డిఇఓ


