ELR: రైతు వ్యతిరేక చట్టాలపై రైతాంగం ఐక్యంగా ఉద్యమించాలని AP రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం కైకరంలో గుత్తికొండ వారి సత్రం హాలులో రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం హామీ ఇచ్చి మోసం చేసిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమించాలి'


