AKP: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. కావున, రైతులు, ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ..!


