NDL: బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సీపీఐ నాయకుడు శివయ్య ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వర్షాలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. బనగానపల్లెను కరువు మండలంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నిరసన


