TPT: జిల్లాలోని పాత గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం పేర్లతో భారీ వసతి గృహాలను నిర్మించారు. ఆధునిక వసతి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఇవి ఉండటంతో భక్తులకు వసతి ఇబ్బందులు తగ్గనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అచ్యుతం, శ్రీపథం వసతి గృహాలు రెడీ


