KDP: బద్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం నిర్వహించారు. టౌన్ సీఐ బి. రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎస్సైలు జయరాములు, రంగారావు, ఫైర్ ఆఫీసర్ చంద్రుడు, విద్యుత్ ఏఈ శివకుమార్ పాల్గొన్నారు. మండపాల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, విద్యుత్ భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్‌లో గణేష్ ఉత్సవాలపై పోలీసుల అవగాహన


