హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్లకు గంతలు కట్టి హాస్పిటల్ స్టాఫ్ ధర్నా

PLD: కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నరసరావుపేట ఏరియా ఆసుపత్రి వద్ద సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. జేఏసీ ఛైర్మన్ బీ. నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ, రేడియోగ్రఫీ, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్ర కల్పించాలని వారు కోరారు.