KDP: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సుకు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు సదస్సులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా పరిపాలన, ప్రభుత్వ పథకాల పురోగతి, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సదస్సులో సమీక్షిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సుకు కడప కలెక్టర్


