విశాఖ టీడీపీ కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.5,23,497 విలువైన చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సాయం ఎంతో ఊరటనిస్తుందని, ప్రజలకు అండగా నిలవడమే తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ


