ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం వర్షానికి బురదమయంగా మారి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నీళ్లు నిలిచి తరగతి గదులకు వెళ్లాలంటే బురదలోనే నడవాల్సి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దాత అక్కిన శేషు స్పందించి గురువారం లారీ గ్రావెల్, లారీ స్టోన్ డస్ట్ తో మెరక పోయించి చదును చేయించారు. దీంతో విద్యార్థులకు బురద సమస్య తీరింది.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల ఆవరణలో బురద సమస్యను తీర్చిన దాత


