KRNL: గోనెగండ్ల మండల ఎంపీపీ నసురుద్దీన్, ఆయన సతీమణిని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ నసురుద్దీన్‌ను పరామర్శించిన రాజీవ్ రెడ్డి


