PPM: దళితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం మన్యం జిల్లాలో పర్యటించారు. పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో దళితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి'


