విజయనగరం కలెక్టరేట్‌లో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పి.వి.బాలమణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబరు నెలలో 30 రోజుల పాటు నిర్వహించే పోషణ మాస కార్యక్రమాలను 4 ప్రధాన స్థాయిల్లో విస్తృతంగా చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జాతీయ పోషణ మాసోత్సవాలు


