హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సహాయం అందించిన మంత్రి

SS: ధర్మవరానికి వెంకట్ దీక్షిత్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. బాలుడిని ఆసుపత్రిలో చేర్పించగా డిశ్చార్జ్ సమయంలో ఇబ్బంది ఎదురైంది. జాబ్ మేళా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మంత్రి సత్యకుమార్ స్పందించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. అధికారులతో సమన్వయం చేసి CMRF ద్వారా రూ.1,21,427 మంజూరు చేయించారు.