హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదవేగిలో ఆటోలకు ఐడీ కార్డులు, స్టిక్కర్ల పంపిణీ

ELR: పెదవేగి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాసింజర్ ఆటోలకు పోలీస్ ఐడెంటిటీ స్టిక్కర్లను, డ్రైవర్లకు ఐడీ కార్డులను ఎస్సై హరి గోపాల్ గురువారం పోలీస్ స్టేషన్ వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఐడీ కార్డులు, పోలీస్ ఐడెంటిటీ స్టిక్కర్ల వల్ల ఆటో యజమానులతో పాటు ప్రయాణికులకు కూడా పూర్తి రక్షణ, శ్రేయస్కరం చేకూరుతుందని తెలిపారు.