హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ నమోదు ప్రక్రియ పరిశీలన

VSP: జీవీఎంసీ 48వ వార్డు మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ గురువారం పలు సచివాలయాలను సందర్శించి సామాజిక పెన్షన్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది సహకరించాలని కోరారు.