ప్రకాశం: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్లు విజయ సునిత, రాజాబాబు హాజరయ్యారు. తొలిరోజు GSDP వృద్ధి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, ఇళ్లు, విద్య, వైద్యంపై దృష్టి సారిస్తారు. రెండోరోజు ఈ-గవర్నెన్స్, ఫైళ్ల క్లియరెన్స్, RTGSపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
CM సదస్సుకు హాజరైన ఉమ్మడి ప్రకాశం కలెక్టర్లు


