VZM: జిల్లా పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దొగ్గ దేవుడునాయుడు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు


