NDL: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని సూచించారు. గురువారం మహానంది (మం) తిమ్మాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్ దౌలా ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందిస్తున్న సేవలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మహానంది ఎంపీడీవో ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్


