హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘాట్‌ రోడ్డులో కూంబింగ్‌ ఆపరేషన్‌

TPT: జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు బీడీడీఎస్‌ (BDDS) బృందం ఘాట్‌ రోడ్డులో కంబైన్డ్‌ కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా ఘాట్‌ రోడ్డులోని అన్ని కల్వర్టులతో పాటు రోడ్డుకు ఇరువైపులా 300 మీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే కూంబింగ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.