హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోమలపై ఆరోగ్య సిబ్బంది చర్యలు

కృష్ణా: మచిలీపట్నం రైలుపేట UPHC పరిధిలో దోమల లార్వా నియంత్రణ చర్యలను చేపట్టారు. రైలుపేట ఏరియాలో నిల్వ నీటిలో వైద్య సిబ్బంది దోమల లార్వా వృద్ధిని అరికట్టేందుకు గంబూషియా చేపలను విడుదల చేశారు. దోమల లార్వాలను గంబూషియా చేపలు తినడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చని హెల్త్ సూపర్‌వైజర్ సూరిబాబు తెలిపారు.