SS: కొత్త చెరువు మండలం వేములేటిపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. MLA పల్లె సింధూర రెడ్డి పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వం భూ యజమానులకు హక్కులు కల్పిస్తూ ఈ పుస్తకాలను అందిస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతి రైతుకూ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


