SKLM: పాతపట్నంలో రూ.20 లక్షల ఎంపీ నిధులతో బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సహకారంతో మరిన్ని పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాతపట్నంలో బస్ షెల్టర్‌కు శంకుస్థాపన


