ATP: రాయదుర్గం పట్టణంలోని 22వ వార్డులో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటినీ సందర్శించి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'


