AKP: స్వర్ణాంధ్ర- 2047 సాధనకు సామర్థ్య నిర్మాణ శిక్షణ పునాదిగా నిలుస్తాయని ప్రొఫెసర్ కొథె సత్యనారాయణ అన్నారు. గురువారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా GVA, GDP, KPIల లెక్కింపు, ఆర్థిక గణాంకాల నమోదుపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలి'


