భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి జరిగే టీ20 సిరీస్‌కు, ఆ తర్వాత ఏషియన్ గేమ్స్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు గాయపడిన హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.
క్రీడలు
టీమిండియాకు గుడ్ న్యూస్


