రోహిత్‌శర్మ ధరించిన ఓ టీషర్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. టీషర్ట్‌పై ఉన్న ‘నాన్ కమిటల్’ అనే పదాన్ని అభిమానులు BCCI చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెడుతున్నారు. 2027వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ఈ టీషర్ట్ మరింత ఆసక్తి రేపింది.
క్రీడలు
రోహిత్ శర్మ ‘టీషర్ట్’ వైరల్..!


