జూనియర్ హాకీ ఆసియా కప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 19-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 10-0 ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత మరో తొమ్మిది గోల్స్ చేసి, 19-0తో మ్యాచ్‌ను ముగించింది.
క్రీడలు
పాక్‌ను చిత్తు చేసిన భారత్


