CTR: నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని చిత్తూరు రెండో పట్టణ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య అన్నారు. ‘సురక్షిత చిత్తూరు.. మీ భద్రత–మా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు లేదా గుర్తుతెలియని వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్


