శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళంలో గురువారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే జోన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అలాగే, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు తేజేశ్వరరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది'


