హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CM సదస్సులో నెల్లూరు కలెక్టర్!

NLR: అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా దీనికి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తదితర అంశాలపై కాన్ఫరెన్స్‌లో చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.