NDL: తిరుపతి–విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు నంద్యాలలో హాల్ట్ కల్పించినట్లు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ప్రతి గురువారం, ఆదివారం నడిచే ఈ రైలు నంద్యాలలో ఆగనుండటంతో తిరుపతి, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. దీంతో నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ఎక్స్‌ప్రెస్ రైలు హాల్ట్


