NTR: కంచికచర్ల మండలం పేరకలపాడులో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో లక్ష్మీ భార్గవి పాల్గొన్నారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లులు, పిల్లల్లో రక్తహీనత, ఇతర వ్యాధుల నివారణకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఆంధ్రప్రదేశ్
పెరకలపాడులో పోషకాహార మాసోత్సవాలు


