NTR: విజయవాడ-తిరుపతి మధ్య ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా సర్వీసును ప్రారంభించారని అన్నారు. వారంలో నాలుగు రోజులు సర్వీసులు నడుస్తాయని, తొలి రోజే 70 సీట్లకు 68 సీట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ-తిరుపతికి విమాన సర్వీసులు


