హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PHCలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు గురువారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సహకారంతో పౌష్టికాహారం ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ డాక్టర్ శ్రావణ్ రెడ్డి గర్భిణీల ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు చేశారు. గర్భిణీలకు భోజనాలు ఏర్పాటు చేశారు.